పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఉప్పల ఫౌండేషన్ చేయూత
ఉప్పల ఫౌండేషన్ | దింటి ఆడబిడ్డ పెండ్లికి నాగోల్లోని ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించింది.

మన్సూరాబాద్, ఆగస్టు 26 : పేదింటి ఆడబిడ్డ పెండ్లికి నాగోల్లోని ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం, కుంట్లూరు గ్రామానికి చెందిన బద్దం సత్యనారాయణ గౌడ్, జ్యోతి దంపతుల కుమార్తె ధనలక్ష్మి వివాహం ఇటీవల నిశ్చయమైంది. నిరు పేదలైన సత్యనారాయణ గౌడ్, జ్యోతి దంపతుల ఆర్థిక పరిస్థితిపై కొందరు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు.
విషయాన్ని తెలుసుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా తన వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం నాగోల్లోని తన నివాసంలో ధనలక్ష్మి వివాహానికి గాను పుస్తె, మెట్టెలు, చీర, గాజులు శ్రీనివాస్ గుప్తా, ఆయన సతీమణి ఉప్పల ఫౌండేషన్ కో చైర్పర్సన్ ఉప్పల స్వప్న అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఉప్పల ఫౌండేషన్ ద్వారా చేయూతనిస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్సుఖ్నగర్లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

