స్పెషల్ టీజీ టెట్-2 ప్రాథమిక కీ విడుదల
రాష్ట్రంలో ఈనెల 22న ఆన్లైన్ విధానంలో నిర్వహించిన స్పెషల్ టీజీ-టెట్(ఇన్-సర్వీస్ టీచర్స్)-2026-2 పరీక్షల ప్రాథమిక కీని గురువారం విడుదల చేసినట్టు స్పెషల్ టీజీ-టెట్ కన్వీనర్ జీ రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈనెల 22న ఆన్లైన్ విధానంలో నిర్వహించిన స్పెషల్ టీజీ-టెట్(ఇన్-సర్వీస్ టీచర్స్)-2026-2 పరీక్షల ప్రాథమిక కీని గురువారం విడుదల చేసినట్టు స్పెషల్ టీజీ-టెట్ కన్వీనర్ జీ రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ప్రాథమిక కీని అధికారిక వెబ్సైట్ https://schooledu.telangana. gov.in ద్వారా చూసుకోవచ్చని, దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 26 నుంచి నవంబర్ 28 సాయంత్రం 5గంటల లోపు వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

