Arabia Kadali On Prime | నటుడు సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ 'అరేబియా కడలి'.
తాజాగా ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.
Poonam Bajwa | తెలుగు చిత్రాల్లో ఎక్కువగా కనిపించకపోయినా తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూనమ్ బజ్వా. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Poonam Bajwa | చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అప్పుడెప్పుడో 2005లో నవదీప్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.