ముంబై ముద్దుగుమ్మ పూనమ్‌బజ్వా (Poonam Bajwa) సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన అప్డేట్స్ ను అందరితో షేర్ చేసుకుంటుంది. పొట్టి డ్రెస్సుల్లో దర్శనమిస్తూ ఈ భామ పెట్టే పోస్టులు నెటిజన్లకు కంటి మీద కునుకు ల
పూనమ్ బజ్వా..నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక అప్ డేట్‌తో నెటిజన్లలో జోష్ నింపుతుంది. ఈ భామ ఫొటోలు పెట్టిందంటే చాలు లైకుల వరద వస్తూనే ఉంటుంది.