కుర్రకారుకు పూనకాలు తెప్పించే అందం పూనమ్‌బజ్వా (Poonam Bajwa) సొంతం. ఈ ముంబై ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన అప్డేట్స్ ను అందరితో షేర్ చేసుకుంటుంది. పొట్టి డ్రెస్సుల్లో దర్శనమిస్తూ ఈ భామ పెట్టే పోస్టులు నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. ఈ సారి కూడా మిమ్మల్ని నిద్రపోనివ్వను అన్నట్టుగా పూనమ్‌బజ్వా చీరకట్టులో హొయలు పోతూ దిగిన స్టిల్స్ ఇపుడు నెటింట్ట హల్ చల్ చేస్తున్నాయి.
స్లీవ్ లెస్ బ్లాక్ బ్లౌస్ (Sleeveless Blouse), లేత ఎరుపు రంగు చీర (Saree clad)లో నడుము అందాలను బయటపెట్టింది పూనమ్. చీరకట్టులో ఒయ్యారాలు ఒలకపోస్తూ హాట్ హాట్ పోజులిచ్చిన పూనమ్‌బజ్వా స్టిల్స్ ఇపుడు ఆన్లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.
2019లో తెలుగులో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు (N T R : Kathanayakudu) చిత్రంలో నారా లోకేశ్వరి పాత్రలో నటించింది పూనమ్ బజ్వా. ప్రస్తుతం ఓ తమిళ సినిమాతోపాటు మలయాళ ప్రాజెక్టులో నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Janhvi Kapoor Langa Voni | లంగావోణిలో జాన్వీకపూర్..దీపావళి లుక్ అదిరింది
Shyam Singha Roy | స్పెషల్ అట్రాక్షన్‌గా ‘శ్యామ్ సింగరాయ్’ భామల ఫస్ట్ లుక్
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి