కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం చొప్పరిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టార
కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోమగూడెం చొప్పరిపల్లి సమీ పంలో ఏర్పాటు చేసిన పోలీస్‌చెక్ పోస్ట్ వద్ద కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు.
కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోమగూడెం చొప్పరిపల్లి సమీపంలోని పోలీస్ చెక్‌పోస్టు వద్ద కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమా ర్ ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘాను పెంచారు.
చెక్ పోస్టుల ఏర్పాటు | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హుస్సేల్లి గ్రామ శివారులోని తెలంగాణ - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మంగళవారం చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా | నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా పెట్టినట్లు డీఐజీ రంగనాథ్ తెలిపారు. ఈ నెల 17న జరుగనున్న పోలింగ్‌కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.