కాసిపేట, మార్చి 29 : కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోమగూడెం చొప్పరిపల్లి సమీ పంలో ఏర్పాటు చేసిన పోలీస్‌చెక్ పోస్ట్ వద్ద కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు.
బెల్లంపల్లికి చెందిన రాంభట్ల వేణు గోపాల్ శర్మ రూ.52,400 తరలి స్తుండగా స్వాధీనం చేసు కొని సీజ్ చేశారు. అనంతరం ఎస్ఎస్టీ టీంకు అప్పగించినట్లు ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ వివరించారు.