కాసిపేట, మార్చి 26 : కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోమగూడెం చొప్పరిపల్లి సమీపంలోని పోలీస్ చెక్‌పోస్టు వద్ద కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమా ర్ ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టారు.
గోలేటికి చెందిన అప్పం మల్లేశ్ వద్ద రూ.54,700, రవీంద్రనగర్‌కు చెందిన మా చర్ల రాకేశ్ వద్ద రూ.51, 000 స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.