ఏపీ ప్రభుత్వం మరో కొత్త ప్రతిపాదనకు తెరతీసింది. పోలవరం-సోమశిల లింక్‌ను చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసింది.
2025, జూలై 16న ఢిల్లీలో బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటైన సందర్భంగా తెలంగాణ వికాస సమితి ఈ లేఖను విడుదల చేస్తున్నది. రేపటి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ డిమాండ్లను చర్చకు పెట్టాలని కోరుతున్�