జేడీయూకు త్యాగి గుడ్బై
బీహార్ సీఎం నితీశ్ కుమార్కు అత్యంత సన్నిహితుడు, జేడీయూ సీనియర్ నాయకుడు కేసీ త్యాగి మంగళవారం తన పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్కు అత్యంత సన్నిహితుడు, జేడీయూ సీనియర్ నాయకుడు కేసీ త్యాగి మంగళవారం తన పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని ఆయన చెప్పారు. 2003 అక్టోబర్లో జనతాదళ్లో సమతాపార్టీ విలీనమైన తర్వాత ఆవిర్భవించిన జనతాదళ్(యూ)లోనే కొనసాగుతున్న త్యాగి వివిధ హోదాల్లో పార్టీ కోసం పనిచేశారు. నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన మరుసటి రోజే త్యాగి పార్టీని వీడడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
Horoscope | 18-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
మంత్రులపై కుతంత్రం.. సీనియర్లపై కత్తి గట్టిన ముఖ్యమంత్రి రేవంత్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

