భాగ్యనగరంలో యూత్ హంగామా
కెన్ కరునాస్, అనిష్మ అనిల్‌కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన తమిళ చిత్రం ‘యూత్'. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ ఈచిత్రానికి దర్శకత్వం వహించగా, కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్ నిర్మించారు. ఈ నెల 26న థియేట్రికల్
కెన్ కరునాస్, అనిష్మ అనిల్‌కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన తమిళ చిత్రం ‘యూత్’. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ ఈచిత్రానికి దర్శకత్వం వహించగా, కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్ నిర్మించారు. ఈ నెల 26న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ‘కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ – నో ఏజ్ లిమిట్’ అనే స్లోగన్‌తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ఫ్రెషర్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకులు వశిష్ట, వెంకటేష్ మహా, రవికిరణ్ కోలా, గోపీనాథ్‌రెడ్డి, వెంకటేష్ నిమ్మలపూడి, కశ్యప్ శ్రీనివాస్, సాయి మార్తాండ్, హీరో మౌళి తనూజ్ తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. చిత్రబృందమంతా ఈ సినిమా విజయంపై ఆశాభావం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: వికి, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: పారవతా ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

