ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం మళ్లీ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2024 -25)గాను గత నెల పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో దీన్ని తిరిగి తీసుకొచ్చారు.
చేసిన పనిలో తప్పులు వెతకడం తేలిక. అందుకే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్లో తప్పులు వెతుకుతున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీలు ముఖ్యమంత్రి కేసీఆ�