Srisailam | మల్లికార్జునస్వామి వెలసిన పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) పరిసరాల్లో ఆహ్లాదవాతావరణం పెంచేందుకు ఆలయ అధికారులు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నారు.
Minister Koppula Eshwar | తెలంగాణకు మణిహారం హరితహారమని, చెట్లు పెంపకం వల్ల గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) పేర్కొన్నారు.
Minister Satyavati Rathod | తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod)పేర్కొన్నారు.