Srisailam | శ్రీశైలం ఆలయ పరిసరాల్లో ఆహ్లాద వాతావరణం పెంచేందుకు విస్తృత చర్యలు
Srisailam | మల్లికార్జునస్వామి వెలసిన పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) పరిసరాల్లో ఆహ్లాదవాతావరణం పెంచేందుకు ఆలయ అధికారులు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నారు.
శ్రీశైలం : మల్లికార్జునస్వామి వెలసిన పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) పరిసరాల్లో ఆహ్లాదవాతావరణం పెంచేందుకు ఆలయ అధికారులు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుల్లో భాగంగా ఆలయ క్షేత్రపరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం ఆలయ గోశాల (Gosala)లో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, సభ్యులు మధుసూదన్రెడ్డి, ఉద్యానవన అధికారి ఎస్.లోకేష్, వేదపండితులు తదితరులు పలు రకాల మొక్కలను నాటారు.

పర్యావరణ పరిరక్షణకు, ఆహ్లాదకర వాతావరణం పెరుగుదలకు ఆలయ పరిసరాల్లో మామిడి, సింహాచలం సంపెంగి, సపోటా(Sapota), పనస, నేరేడు మొక్కలను నాటినట్లు అధ్యక్షులు తెలిపారు. ఇటీవల బాహ్యవలయ రహదారిలో కానుగ, రావి, మర్రి, జువ్వి, వేప, నేరేడు మొక్కలను నాటామని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళాకృతులతో కూడిన పలు రకాల మొక్కల కుండీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు.

Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

