పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక సేవా సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్కై ఫౌండేషన్,
గణేశ్ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే, పీవోపీ విగ్రహాల తయారీ, వాటి అమ్మకాలపై నిషేధం లేదని గుర్తు చేసిం