అమెరికాలోని డెన్వర్ విమానాశ్రయం నుంచి డల్లాస్ వెళుతున్న ఓ అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో గురువారం చెలరేగిన మంటలు ప్రయాణికుల్ని భయకంపితుల్ని చేశాయి.
Plane Catches Fire | అట్లాస్ ఎయిర్ (Atlas Air)కు చెందిన ఓ బోయింగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగాయి (Plane Catches Fire).