భారత ప్రయాణికులపై నిషేధం పొడగించిన ఫిలిప్పీన్స్ | భారత్తో సహా ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం జూన్ 15వ తేదీ వరకు పొడగించింది.
తైవాన్ తరువాత ఇప్పుడు ఫిలిప్పీన్స్ కూడా చైనాపై కళ్లెగరేయడం ప్రారంభించింది. వివాదాస్పద ద్వీపాలకు సమీపంలో దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలను చేపట్టింది