Earthquake : ఫిలిప్పీన్స్ భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత నమోదు
ఫిలిప్పీన్స్ భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత నమోదు | ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరం, భూమికి 65.6 కిలోమీటర్ల ప్రకంపనలు లోతులో

మనిలా : ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరం మిండనోవాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరం, భూమికి 65.6 కిలోమీటర్ల ప్రకంపనలు లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. మరోవైపు అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం.. ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ, సిస్మాలజీ భూకంప నష్టాన్ని అంచనా వేశాయి. ఆ తర్వాత భారీగా ప్రకంపనలు వచ్చినా నష్టానికి సంబంధించి నివేదికలు అందలేదని పేర్కొంది. పసిఫిక్ రింగ్‌లో ఉన్న ఫిలిప్పీన్స్ తరచుగా భూకంపాలు ఎదుర్కొంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

