e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Tags PGT

Tag: PGT

ఏక‌లవ్య మోడ‌ల్ స్కూళ్లలో 262 పోస్టులు..

ఏక‌లవ్య మోడ‌ల్ స్కూళ్లలో| రాష్ట్రం‌లోని ఏక‌లవ్య మోడల్‌ స్కూళ్లలో 262 ఖాళీ పోస్టుల భర్తీకి నోటి‌ఫి‌కే‌షన్‌ వెలు‌వ‌డింది. ఇందులో 11 ప్రిన్సి‌పాల్‌, ఆరు వైస్‌ ప్రిన్సి‌పాల్‌, 77 పీజీటీ, 168 టీజీటీ పోస్టు‌లను నింప‌ను‌న్నారు.

తెలంగాణ గురుకుల సైనిక్‌ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టులు

సైనిక్‌ స్కూల్స్‌| రుక్మాపూర్‌లోని తెంగాణ సాంఘిక సంక్షేమ బాలుర సంక్షేమ సైనిక విద్యాల‌యం, అశోక్‌న‌గ‌ర్‌లోని గిరిజ‌న గురుకుల సైనిక పాఠ‌శాల‌లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, కౌన్సిల‌ర్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజ‌న సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది.