EPFO | తప్పుడు కారణాలతో తమ భవిష్య నిధి(పీఎఫ్) సొమ్మును విత్డ్రా చేసుకుంటే జరిమానాలు వంటి చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తన సభ్యులను హెచ్చరించింది.
ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ పీఎఫ్ సొమ్మును తీసుకోవడం ఇక మీదట మరింత సులువు కానుంది. బ్యాంకు అకౌంట్ నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకున్నంత సులభంగా ఈపీఎఫ్ఓ ఖాతా నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు ర�