భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన సరితకు మనుబోతుల చెరువు ప్రాంతంలోని డబు ల్ బెడ్రూం సముదాయంలో ఇల్లు కేటాయిస్తున్నట్టు అధికారులు గ్రామసభలో పే రు చదివి వినిపించారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో అక్ర మ నిర్మాణాన్ని ఆపాలంటూ గు రువారం దళిత సంఘం నాయకులు చేతిలో పెట్రోల్ బాటిల్తో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలి పారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని మహబూబాబాద్ రోడ్డు సర్వ�
‘ 20 నెలలుగా ఇంటి కిరాయి డబ్బులు అడిగివేసారాను.. చివరకు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాను’ అని యజమాని హల్చల్ చేసిన ఘటన మంగళవారం వనపర్తి జిల్లాలో కలకలం రేపింది.
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు, మంత్రి సీతక్క అనుచరుడు బానోత్ రవిచందర్.. తమకు భూమి ఇప్పిస్తానని మోసం చేశాడని ఇద్దరు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన ములుగు మండలం జీవంతరావుపల్లిలో