Rain Delay | భారత్-ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు.
IndiaVsAustralia | భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచింది.