: హిమాచల్‌ప్రదేశ్‌లో అలివికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు వాటిని అమలుచేయలేక అల్లాడిపోతున్నది. ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించడానికి కూడా సతమతమవుతున్నది.
ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతులకు రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. తమ భూమిపై ఉన్న రూ.88 వేల రుణాన్ని మాఫీ చేయలేదని, 68 ఏండ్ల తన తండ్రికి ఆసరా పింఛన్ కూడా ఇవ్వడం లేదని ఓ యువకుడు ఆవేదన వ్�
సమాజంలో దివ్యాంగులు, వృద్ధులు నిత్యం వివక్ష ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఆ బాధ్యతను విస్మరిస్తున్నది.