జగిత్యా ల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బా లుర గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అందజేస్తున్న ఆహార నాణ్యతపై అనుమానాలు నెలకొన్నాయి. వంటగది ఎలుకల సంచారానికి నిలయంగా మారింది.
ఇటీవల పెద్దాపూర్ గురుకుల విద్యాలయంలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగమే దిక్కుకాబోతున్నది. పర్మినెంట్ ఉద్యోగం అనేది తమ ప్రొవిజన్లో లేదు..
‘ఒక్కగానొక్క కొడుకువి. మంచిగా చదువుకొని ప్రయోజకుడివి అవుతావని ఆశలు పెట్టుకున్న. నువ్వు లేకుండా నేనెట్లా బతకాలి కొడుకా’ అంటూ పెద్దాపూర్ గురుకులంలో అనిరుధ్కు చెందిన సందుగ (బాక్సు)పై పడి తల్లి ప్రియాంక �