పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం శివారులోని మల్లన్న గుట్టపై బుధవారం పర్వతాల మల్లన్న ( మల్లిఖార్జున స్వామి) పెద్దపట్నం ఉత్సవం ఆలయ కమిటీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో (Odela Mallikarjuna Swamy)ఈనెల 13, 14 తేదీల్లో పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాల్లో ఒకటైన మల్ల�
Komuravelli Mallanna Jatara | కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో గత సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను అత్యంత వైభవంగా జరిగాయి.
Mallanna temple | కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో( Mallanna temple) సోమవారం కృష్ణాష్టమి (Krishnashtami )వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పట్నం వేసి పూజలు నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallanna) క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.