కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలిపీఏసీఎస్ చైర్మన్లు కిషన్‌రావు, శ్రీనివాస్పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంచందుర్తి, మే 2: రైతులు దళారులను ఆశ్రయించవద్దని, కొనుగోలు కేంద్ర�
సాగు విస్తీర్ణం పెంపునకే చెక్‌డ్యాంల నిర్మాణంచొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్మోతె వాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనుల పరిశీలనరామడుగు, మే 2: ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి ఆఖరి ఎకరాకు సాగునీరందించ�
కరోనా కష్టకాలంలో రెండు నెలలకు ఉచితంగా బియ్యం సరఫరా కలెక్టరేట్, మే 1: పేదలకు ఉచిత బియ్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా విలయ తాండవం చేస్తున్న క్రమంలో ఆహార భద్రత కార్డు కలిగి
ప్రతిపాదనలను సిద్ధం చేసిన సింగరేణి సంస్థటెండర్లను పిలిచేందుకు సన్నాహాలురోజుకు 180 సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తే లక్ష్యంపెద్దపల్లి, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): సింగరేణి వ్యాప్తంగా ఆక్సిజన్ అవసరాలను తీర్
ముస్లింలు నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలిమానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ lకల్యాణలక్ష్మి చెక్కులు, మైనార్టీలకు దుస్తుల పంపిణీ తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్29: కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ సర్కా
మేయర్ వై సునీల్‌రావు ట్రాక్టర్లు ప్రారంభంకార్పొరేషన్, ఏప్రిల్ 29: నగర ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే వాహనాలను కొనుగోలు చేస్తున్నట్లు మేయర్ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. నగరంలో హరితహారం మొక్కలకు న�
పెద్దపల్లి జిల్లాలో మినీ జల విద్యుత్ కేంద్రాలకు జీవంనాడు జలంలేక ఏండ్లపాటు నిర్వీర్యంనేడు గోదారి జలాలతో పూర్వ వైభవండీ-83కి నిరంతర నీటి సరఫరారెండేళ్ల నుంచి విద్యుదుత్పత్తిగతేడాది 15.25లక్షల యూనిట్లతో రిక�
4.25 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ఇప్పటి దాకా 20,051 మెట్రిక్ టన్నులు సేకరణరైతుల ఖాతాల్లో రూ. 1.20 కోట్ల డబ్బులు జమపెద్దపల్లి జంక్షన్, ఏప్రిల్ 28: ఈ యాసంగిలో జిల్లావ్యాప్తంగా 1.90 ఎకరాల్లో వరి సాగు కాగా, 4.66 లక్ష�
మల్లాపూర్‌లో పూర్తయిన వంతెన పనులుహర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలుమల్లాపూర్, ఏప్రిల్ 28: మల్లాపూర్ మండలవాసులను ఏళ్లుగా వెంటాడుతున్న హైలెవల్ కష్టాలు ఎట్టకేలకు స్వరాష్ట్రంలో తీరాయి. ప్రతి సంవత్సరం
కోల్‌సిటీ, ఏప్రిల్ 27: శ్రీ హనుమాన్ జయంతి పురస్కరించుకొని రామగుండం 13వ డివిజన్ విఠల్ నగర్‌లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో కార్పొరేటర్ రాకం లతా దామోదర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్ప
కోల్‌బెల్ట్ వ్యాప్తంగా పటిష్ట నిఘాకు కసరత్తుగోదావరిఖనిలో ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఏర్పాటుకు సన్నాహాలుఫోన్ కాల్, ఈ- మెయిల్ల ద్వారా ఫిర్యాదుల స్వీకరణసీఎండీ శ్రీధర్ కీలక నిర్ణయంపెద్దపల్లి, ఏప్ర
కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణపెద్దపల్లి జంక్షన్, ఏప్రిల్ 26: భూసేకరణ కోసం నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సంబంధిత అధికారులకు కలెక్టర�