PBKS vs GT | సొంతగడ్డపైనే పంజాబ్‌కు గుజరాత్ బౌలర్లు చుక్కలు చూపించారు. ధీటైన బౌలింగ్‌తో పరుగులు చేయకుండా పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో పంజాబ్ బ్యాటర్లు అందరూ పరుగులు చేయడంలో నెమ్మదించారు. ప్రభ్సి
PBKS vs GT | సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ వరుసగా వికెట్లను చేజార్చుకుంటుంది. గుజరాత్ బౌలర్ల ధాటికి 13 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్లను కోల్పోయింది. 11వ ఓవర్లో రెండో బంతికి లివింగ్‌స్టోన్ (6) ఔటవ్వగా..
PBKS vs GT | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా కాసేపట్లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ 18వ మ్యాచ్‌లో ఢిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans), పంజాబ్ కింగ్స్(Punjab Kings) తలపడుతున్నాయి. వరుసగా రెండు విజయాలతో సత్తా చాటిన ఈ రెండు జట్లకు మూడో మ్యాచ్‌లో షాక్ తగిలింది