PBKS vs GT | నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
PBKS vs GT | గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11వ ఓవర్లో రెండో బంతికి లివింగ్‌స్టోన్ (6) ఔటయ్యాడు.
PBKS vs GT | గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11వ ఓవర్లో రెండో బంతికి లివింగ్‌స్టోన్ (6) ఔటయ్యాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. పవర్ ప్లే పూర్తయ్యేలోపే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆరో ఓవర్లో మూడో బంతికి భారీ షాట్‌కు యత్నించి ప్రభ్‌సిమ్రన్ (35) ఔటయ్యాడు. ఆ తర్వాత ఏడో ఓవర్లో చివరి బంతికి రొస్సోవ్ (9).. ఎనిమిదో ఓవర్లో ఐదో బంతికి కరన్ (20) ఔటయ్యారు. ఈ రెండు వికెట్ల విషయంలో పంజాబ్ రివ్యూకు వెళ్లినప్పటికీ పంజాబ్‌కు వ్యతిరేకంగానే ఫలితం వచ్చింది. ఆ తర్వాత పంజాబ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్న సమయంల 11 ఓవర్‌కు లివింగ్ స్టోన్.. తెవాటియాకు చిక్కాడు. 11 ఓవర్లకు పంజాబ్ స్కోర్
ప్రస్తుతం క్రీజులో జితేశ్ శర్మ (7), శశాంక్ సింగ్ (1) ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

