రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మన్నెగూడ రోడ్డులో ఇక నుంచి జరిగే ప్రతి రోడ్డు ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, లేదంటే ప్రభుత్వంపై కేసులు పెడతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కా
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. శాసనసభలో ఇటీవలి పరిణామాలపై కేసీఆర్ ఆరా తీశారు.