gangadhara |గంగాధర, మార్చి 28: క్రైస్తవ నాయకుడు, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం విచారణ జరపాలని కరీంనగర్ జిల్లా ఏఐటీసీసీ అధ్యక్షులు ప్యాట యాదిప్రకాష్ డిమాండ్ చేశారు.
Bajinder Singh | తనను దేవుడిగా చెప్పుకునే పాస్టర్ తన సిబ్బందిపై దాడి చేశాడు. ఒక వ్యక్తితోపాటు మహిళపై పలు వస్తువులు విసిరేశాడు. వారి చెంపలపై కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
man beaten to death by pastor | దెయ్యాన్ని వదిలించేందుకు పాస్టర్, అతడి అనుచరులు కలిసి ఒక వ్యక్తిని దారుణంగా కొట్టారు. దీంతో అతడు చనిపోయాడు. ఆ వ్యక్తి కుటుంబం ఫిర్యాదుతో పాస్టర్, అతడి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చర్చిలో ఇద్దరు బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసిన పాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని రామనాధపురం జిల్లా రామేశ్వరంలో వెలుగుచూసింది.