Flight crash | కజకిస్థాన్ (Kajakisthan) లో ఘోరం జరిగింది. ఇవాళ ఉదయం 72 మంది ప్రయాణికులతో వెళ్తూ ఓ విమానం కుప్పకూలింది. కజకిస్థాన్‌లోని అక్టౌ (Aktau) నగరలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Emergency Landing : రష్యాలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో 170 మంది ఉన్నారు. పొలాల్లో ఆ విమానం దిగింది. దాంట్లో ఉన్నవారికి ఏమీ కాలేదు. నోవోసిబిర్స్క్ ప్రాంతంలో ఆ విమానం దిగింది.
Passenger Plane: 194 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం డోర్‌ను ఓ ప్యాసింజెర్ తీశాడు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి హాని జరగలేదు. దక్షిణ కొరియాలో ఈ ఘటన జరిగింది.
టాంజానియాలోని విక్టోరియా నదిలో ఆదివారం ప్రయాణీకుల విమానం కుప్పకూలింది. బుకోబా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు ముందు ప్రతికూల వాతావరణంతో విమానం నదిలో కూలిపోయింది.