Home
Pargi
Pargi
-
"సీఎంకు మద్దతు కరువు.. మంత్రివర్గ రేసులో ఉండటంతోనే మిన్నకుండిపోయారనే చర్చ"
2 months agoమంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై సీఎంకు సొంత జిల్లా ఎమ్మెల్యేల మద్దతు అంతంతేనని తేలింది. ఈ అంశంపై ఇప్పటివరకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి స్పందించకపోవడం చర్చనీయాంశమైంది."కాంగ్రెస్ పాలనలో కమీషన్ల దందా!"
2 months agoకాంగ్రెస్ హయాంలో కమీషన్ల దందా జోరుగా సాగుతున్నదనే ఆరోపణలున్నాయి. కమీషన్ల కోసం ఏకంగా అభివృద్ధి పనులనే అడ్డుకుంటున్నా రని పలువురు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏడాదిపాటు న�"పరిగి వెళ్లకుండా అడ్డగింత.. శంషాబాద్ పోలీస్ స్టేషన్కు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి"
6 months agoఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు పరిగికి వెళ్తున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావును పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అడ్డుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు."Harish Rao | అప్పా జంక్షన్ వద్ద హరీశ్రావును అడ్డుకున్న పోలీసులు.. కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా అడ్డంగా లారీలు!"
6 months agoHarish Rao | పోలీసు నిర్బంధాలు, అణిచివేత చర్యల మధ్య వికారాబాద్ జిల్లా పరిగి రైతుల వద్దకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు బయల్దేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అప్పా జంక్షన్ వద్ద వారిని పోలీసు�"Harish Rao | మమ్మల్ని అడ్డుకున్నా కాళ్లాపూర్ వెళ్లి తీరుతాం.. స్పష్టం చేసిన హరీశ్రావు"
6 months agoHarish Rao | ఇండస్ట్రియల్ పార్కుల పేరిట పేదల భూములను కాంగ్రెస్ సర్కార్ లాక్కుంటున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. ప్రభుత్వం ఎందుకంత భయపడుతోందని ఆయన ప్రశ్నించారు."Pargi | మీ కాళ్లు మొక్కుతాం పర్మిషన్ ఇవ్వండి.. పరిగి పోలీసులను వేడుకున్న మహిళా రైతులు"
6 months agoPargi | వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని కాళ్లాపూర్ రైతులు చేస్తున్న ధర్నాకు పర్మిషన్ నిరాకరించడంతో అక్కడ ఉద్రిక్తత"Harish Rao | మాజీ మంత్రి హరీశ్రావు హౌస్ అరెస్టు.. పరిగి వెళ్లకుండా అడ్డగింత"
6 months agoHarish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలవకుండా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు విధించారు."పరిగిలో హరీశ్రావు పర్యటన.. బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు"
6 months agoఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీశ్రావు ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్ రానున్నారు. ఈ నేపథ్యంలో పలువు�"Vikarabad | వికారాబాద్ జిల్లాపై మరో భూసేకరణ పిడుగు.. దోమ మండలంలో 830 ఎకరాల కోసం నోటిషికేషన్ జారీ"
6 months agoVikarabad | కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న చెలగాటం... అమాయక రైతులకు భూ సంకటంగా మారింది. ఇందిరమ్మ రాజ్యంలో దశాబ్దాల కిందట నిరుపేద రైతులకు ఇచ్చిన భూముల్ని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ రెండున్నరేండ�"సీఎం, ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు"
6 months agoరాష్ర్టాన్ని పరిపాలిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్లని బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ తీవ్ర స్థాయిలో వి�"Panchayathi Elections | పరిగిలో ఉద్రిక్తత.. ప్రచారం చేస్తున్నారంటూ కొట్టుకున్న పోలింగ్ ఏజెంట్లు"
10 months agoరాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections ) చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. పోలింగ్ బూత్లో ప్రచారం చేస్తున"దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి: ప్రజా సంఘాల పోరాట వేదిక"
1 year agoకొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో ఈ మధ్య దళితులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు డిమాండ్ చేశారు. దళితులపై దాడులు చేసిన అగ్రకుల పెత్తందార్లను వె"ఎండిపోయిన చెట్లను కాపాడేదిపోయి.. నిప్పు పెడుతున్న పంచాయతీ సిబ్బంది"
1 year agoబీఆర్ఎస్ హయాంలో పచ్చదనంతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అసలే నీళ్లు లేక ఎండిపోతున్న చెట్లను కాపాడాల్సిందిపోయి.. వాటి జాడ కూడా తెలియకుండా ఉండేందుకు పంచాయ"రోడ్డెక్కిన వేరుశనగ రైతు"
2 years agoఆరుగాలం కష్టపడి పండించి మార్కెట్కు తీసుకొస్తే వ్యాపారులు సిండికేట్గా మారి, అధికారులతో కుమ్మక్కై ఒక వారం తేడాలోనే క్వింటాలుకు రూ.2 వేలు తక్కువ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేరుశనగ రైతులు రోడ్డెక్కార�"KTR | రేపు చేవేళ్ల, పరిగి సమావేశాలకు హాజరుకానున్న కేటీఆర్"
3 years agoKTR | అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా రేపు 9 నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి. వీటిలో చేవేళ్ల, పరిగి నియోజకవర్గాల సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొ�తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్లో మంటలు.. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?















