Pareshan Movie Ott | నాటకరంగ అనుభవంతో వెండితెరపై తనదైన ముద్ర వేస్తున్నాడు తెలంగాణ నటుడు తిరువీర్ (Actor Thiruveer). తాజాగా తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’ (Pareshan). జూన్ 02న విడుదలైన ఈ మూవీ మంచి విజయం సొంతం చేసుకుంది. ఫన్
తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పరేషాన్'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకుడు. ఈ సినిమాకు హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ�