నాలుగు దశాబ్దాల అనంతరం భారత్-శ్రీలంక మధ్య పడవ సేవలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులోని నాగపట్టిణం, శ్రీలంకలోని కంకేసంతురై మధ్య నడిచే అంతర్జాతీయ హై స్పీడ్ ప్రయాణికుల ఫెర్రీ సర్వీస్ శనివారం ప్రారంభమైంది.
మూడు రోజుల ప్యాకేజీ రూపొందించిన టీఎస్‌టీడీసీ హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) శనివారం నుంచి హైదరాబాద్-భద్రాచలం-పాపికొండలకు ప్రత్యేక టూర్‌ను ప్రార�