పస్తులుండి పని ఎట్లా చేయాలని పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం అదనపు అధికారి యూనూస్కు వినతి పత్రం అందజేశారు.
ఏడాది కాలానికే కాంగ్రెస్ పాలనపై రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. సకలవర్గాలు సమ్మెబాట పట్టాయి. సంవత్సరంపాటు ప్రజాపాలన గొప్పగా సాగిందంటూ కాంగ్రెస్ పాలకులు సంబురాలు చేసుకున్నప్పటికీ ఆ సంతోషాల జాడలు ప్�