Maharashtra | స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని చెప్పి ఓ విద్యార్థిని పట్ల పాఠశాల యాజమాన్యం కఠినంగా ప్రవర్తించింది. సదరు విద్యార్థిని చేత 100 గుంజిలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక వారం ర�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాల్ఘర్ జిల్లా, వాసాయ్ సమీపంలో పన్నెండేళ్ల బంగ్లాదేశీ బాలికపై మూడు నెలలకు పైగా సుమారు 200 మంది లైంగికదాడికి పాల్పడ్డారు.