వరంగల్‌లో ఈ నెల 27న పెద్ద ఎత్తున జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు. ఖమ్మం జిల్లా నుంచి, ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని పిలుపున�
మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడి చేయాల్సిన అవసరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు లేదని, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరామర్శించారు. 58, 59 జీవోల దుర్వినియోగం అభియోగం కేసులో ఇటీవల జైలుకు వెళ్లిన పగడాల నాగరాజుకు గురువారం బెయిల్ మంజూరైంది.
టీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పగడాల నాగరాజు జన్మదిన వేడుకలు బుధవారం ఖమ్మంలో జరిగాయి. పగడాల అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలో పలు చోట్ల వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిం�