Minister Gangula | దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) తెలిపారు.
రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Paddy Purchase centres) అధికారులు ఏర్పాట్లు చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి(Padma Devendar reddy)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకున్నది. ఇప్పటి వరకు 15.35 లక్షల టన్నుల ధాన్యం.. అంటే అక్షరా ల రూ.313.79 కోట్ల విలువైన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభు త్వం కొనుగోలు చేసింది.