పసిఫిక్ దీవుల దేశం తువాలులో ఈ నెల 15న మొదటి ఏటీఎంను ప్రారంభించారు. ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా ప్రధాని ఫెలెటి టియో నాయకత్వంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశం పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటలకు సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెకెక్ సమీపంలో భూమి కంపించింది.
Tonga Volcano | పసిఫిక్ ద్వీపకల్పం టోంగాలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. సముద్రం అడుగున ఉన్న భారీ అగ్నిపర్వతం పేలిపోయింది. హవాయి, అలస్కా, యూఎస్ పసిఫిక్ కోస్ట్ ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ