Earthquake | పసిఫిక్ ద్వీప (Pacific island) దేశం వనౌటు (Vanuatu)ను భారీ భూకంపం (Earthquake) కుదిపేసింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వనౌటు తీరంలో మంగళవారం ఉదయం అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.3గా నమోదైంది. దేశంలోనే అతిపెద్ద నగరమైన రాజధాని పోర్ట్ విలా (Port Vila)కు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
CCTV footage of 7.4 Earthquake in Port Vila, Vanuatu
December 17, 2024 #earthquake #Vanuatu #terremoto #sismo pic.twitter.com/0MJWyhepga— Disasters Daily (@DisastersAndI) December 17, 2024
7.3 తీవ్రత తర్వాత ఇదే ప్రాంతంలో పలు మార్లు 5.3 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం ధాటికి ఎత్తైన భవనాలు ఊగిపోయాయి. అనేక భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. పోర్ట్ విలాలోని యూఎస్, యూకే, ఫ్రాన్స్ సహా పలు దేశాల రాయబార కార్యాలయాలు ఉన్న భవనం ధ్వంసమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ భూకంపం ఘటనలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
❗️Massive earthquake strikes Vanuatu
The 7.3 magnitude tremor has caused widespread destruction in the Pacific island nation.
Footage from social media reveals significant damage to a building housing the US, UK, and French embassies, with fears of further devastation.
— Moh Musthafa Hussain (@musthafaaa) December 17, 2024
7.3 earthquake has hit Vanuatu, an island east of Australia.
In this video is the American Embassy. It collapsed with people inside.
The island has suffered massive damage.
Pray for the victims and their families.
— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) December 17, 2024
Damage to CARE in Vanuatu’s office in Port Vila from this afernoon’s magnitude-7.4 earthquake.
And Many large buildings collapsed, electricity is down & water is cut in most of the capital.#PortVila #Vanuatu https://t.co/UzzUhJGrHu pic.twitter.com/QA9xmkdCN1
— GeoTechWar (@geotechwar) December 17, 2024
Also Read..
Donald Trump | హష్ మనీ కేసు.. ట్రంప్‌కు భారీ షాక్
Moscow Blast: మాస్కోలో ఐఈడీ పేలుడు.. కెమికల్ డిఫెన్స్ చీఫ్ మృతి