ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్.. ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సీజన్ల మీద సీజన్లు తెరకెక్కుతున్నాయి. మొదటి సీజన్‌కు మించి హిట్‌టాక్ తెచ్చుకుంటున్నాయి.
Paatal Lok Season 2 | కరోనా లాక్డౌన్ టైంలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న వెబ్ సిరీస్‌లలో పాతాల్ లోక్ ఒకటి. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య నటి అనుష్కా శర్మ