పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇటీవల అంతర్గతంగా జారీ చేసిన ఒక ఉత్తర్వుపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘సరైన లోదుస్తులపై’ సరైన ఫార్మల్ డ్రెస్ ధరించాలని అంతర్గత మెమోలో ఆ సంస్థ పేర్కొంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన దావాలో బీజేపీకి చెందిన ఢిల్లీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింద�
కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటం తో నదులు, జలాశయాలు పొంగిపొర్లి పంటలకు నష్టం వాటిల్లడమే కాకుండా జనజీవనం అతలాకుత లం అవుతున్నది. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, వర్షాలు తగ్గాలని కోరుత�
లైంగిక దాడుల సంస్కృతిని ప్రేరేపించే పెర్ఫ్యూమ్ బ్రాండ్ ప్రకటనను తొలగించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్విట్టర్, యూట్యూబ్‌ను కోరింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి పెరారివళన్ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలో 142 ఆర్టికల్ కింద తనకున్న అసాధారణ అధికారాలను ఉపయోగించుకొన్నది.
రాష్ట్రంలో మరోసారి జ్వర సర్వేకు సీఎం కేసీఆర్ ఆదేశం | కరోనాను ముందస్తుగా గుర్తించి, కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖ అధ�