Home
Andhrapradesh-news
A Comprehensive Inquiry Should Be Ordered Into The Penumuru Incident Chandrababu
పెనుమూరు ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలి : చంద్రబాబు
Inquiry | చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ రాజా ఇండ్లు గ్రామానికి చెందిన రైతు రత్నంనాయుడు తహసీల్దార్ కార్యాలయంలో
అమరావతి : చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ రాజా ఇండ్లు గ్రామానికి చెందిన రైతు రత్నంనాయుడు తహసీల్దార్ కార్యాలయంలో గుండెపోటుతో మరణించిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తన మనసును కలచివేసిందని ట్విటర్ లో పేర్నొన్నారు. రైతు మృతిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
వైసీపీ నేతల స్వార్థానికి ఇంకెంత మంది సామాన్యులు బలికావాలని ప్రశ్నించారు. న్యాయస్థానం పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చాక కూడా ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయలేకపోవడం దురదృష్టకరమని తెలిపారు. రత్నం నాయుడు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

