హైదరాబాద్: ఇండియన్ టెన్నిస్‌లో సంచలనం మన సానియా మీర్జా. దేశంలో మహిళల టెన్నిస్‌కు ఆమె ఓ దిక్సూచి. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అరుదైన మైలురాళ్లను దాటిన సానియా.. ఇప్పుడు ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించ
ఢిల్లీ ,జూన్ 23: ఇప్పటివరకు ఇండియా తరపున ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొన్నప్లేయర్స్ ను ప్రధాన మంత్రి మోడీ ప్రశంసించారు. ఒలింపిక్ క్రీడల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు త
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి గోల్ఫర్ అనిర్బన్ లహిరి వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మంగళవారం విడుదలైన టోక్యో గేమ్స్ ర్యాంకింగ్స్‌లో 60వ స్థానం సాధించిన అనిర్బన్ విశ్వక్రీడల బెర్త్ �
హామిల్టన్: టోక్యో ఒలింపిక్స్‌కు ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌కు చెందిన లారెల్ హబ్బర్డ్.. ఒలింపిక్స్‌లో పాల్గొననున్న తొలి ట్రాన్స్‌జెండర్ కానుంది. ఆ దేశ మహిళల వెయిట్‌లిఫ్టింగ్ జట్�
టోక్యోకు భారత హాకీ జట్టు ఎంపిక బెంగళూరు: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు భారత హాకీ జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. అనుభవజ్ఞ్ఞులు, యువకుల మేళవింపుతో మొత్తం 16 మందితో జట్టును ప్రకటించారు. గత కొన్నేండ్లు�
బెంగళూరు: అనుభవం, యువ ప్లేయర్ల మేళవింపుతో ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు భారత మహిళల హాకీ జట్టు ఎంపికైంది. విశ్వక్రీడల్లో పతకమే లక్ష్యంగా రాణిరాంపాల్ సారథ్యంలో16 మంది ప్లేయర్లతో కూడిన జట్టును హాకీ ఇ
మాడ్రిడ్: 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత, స్పెయిన్ స్టార్ రఫేల్ నాదల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌తో పాటు ఈ నెల 28న ప్రారంభం కానున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ నుంచి తప్పుకున్న�
బుడాపెస్ట్: భారత జూడో క్రీడాకారిణి సుశీలా దేవి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ప్రపంచ జూడో చాంపియన్‌షిప్ 48 కేజీల విభాగంలో పోటీ పడుతున్న సుశీల ప్రస్తుతం 989 పాయింట్లతో ఉంది. ఆసియా నుంచి ఏడో స్థానం �
ఒలింపిక్స్‌పై ప్రధాని సమీక్ష న్యూఢిల్లీ: శిక్షణ సదుపాయాల నుంచి కరోనా వ్యాక్సినేషన్ వరకు భారత అథ్లెట్లకు అన్ని సౌకర్యాలు కచ్చితంగా అందించాలని, దీన్ని ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని ప్రధానమంత్రి నరేం�
న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ స్టార్ షట్లర్ కరోలినా మారిన్ ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంది. ఎడమ మోకాలికి తీవ్రగాయమై శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో ఆమె ఈ నిర్ణయం తీ�
ఒలింపిక్స్‌కు ముందు జపాన్‌కు సమస్యలు తగ్గేట్టుగా కనిపించడం లేదు. పరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు వచ్చే నెల 20 వరకు ఎమర్జెన్సీని పొడగిస్తూ జపాన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు