ఒలింపిక్స్‌కు అనిర్బన్

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి గోల్ఫర్ అనిర్బన్ లహిరి వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మంగళవారం విడుదలైన టోక్యో గేమ్స్ ర్యాంకింగ్స్‌లో 60వ స్థానం సాధించిన అనిర్బన్ విశ్వక్రీడల బెర్త్ దక్కించుకున్నాడు. ఒలింపిక్స్ గోల్ఫ్‌లో భారత్‌కు ఓ స్థానం పక్కా కాగా.. దేశం తరఫున టాప్‌లో ఉన్న అతడికి అవకాశం దక్కింది. ప్రస్తుతం గోల్ఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అనిర్బన్ 340వ స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున మరోసారి ఒలింపిక్స్‌లో ఆడనుండడం ఎంతో సంతోషంగా ఉందని అనిర్బన్ ట్వీట్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

