కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఓల్డ్ సిటీ మెట్రోకు ఇంకా చిక్కులు తొలగలేదు. పాత నగరానికి మెట్రో నిర్మాణంతో మంచి రోజులు వస్తాయంటూ ఇచ్చిన హామీలన్నీ భూసేకరణ వద్దనే నిలిచిపోతున్నాయి.
ఓల్డ్ సిటీ మెట్రో కూల్చివేతలు కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ సాగుతుండగా, రెండు వారాల్లోగా ప్రక్రియ పూర్తి చేసే లక్ష్యంగా హెచ్ఎంఆర్ఎల్ పెట్టుకున్నది. ఇప్పటికే కొంత