UPSC Controversy: పూర్వ చౌదరీకి యూపీఎస్సీలో 533 ర్యాంక్ వచ్చింది. అయితే ఆమె ఓబీసీ కోటాను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆమె తండ్రి మాత్రం కుమార్తెను డిఫెండ్ చేసుకున్నాడు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జాప్యాన్ని ఎత్తిచూపుతూ మోదీ సర్కార్కు ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు (OBC quota) సబ్ కోటా ఏర్పాటు చేయాలని ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఓబీసీల రిజర్వేషన్ను 52 శాతానికి పెంచాలని ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓసీబీఎస్ఏ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దేశవ్యాప్త
ఓబీసీ కోటా వ్యవహారంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీరును కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుపట్టారు. ఓబీసీ రిజర్వేషన్లను 27 శాతం నుంచి 14 శాతానికి తగ్గించడం సిగ్గుచేటని
ముంబై: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఓబీసీ కోటా రద్దుకు వ్యతిరేకంగా ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి పంకజ ముండే తెలిపారు. పౌర ఎన్�