NZ vs NAM | పసికూన నమీబియాపై న్యూజిల్యాండ్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిల్యాండ్కు మార్టిన్ గప్తిల్ (18), డారియల్ మిచెల్ (19)
NZ vs NAM | పటిష్టమైన న్యూజిల్యాండ్తో మ్యాచ్లో పసికూన నమీబియా సత్తా చాటుతోంది. స్వల్పస్కోర్లకే కివీస్ ఓపెనర్లిద్దరికీ పెవిలియన్ చేర్చిన నమీబియా బౌలర్లు ఆ జట్టుకు మంచి బ్రేక్ ఇచ్చారు.
NZ vs NAM | నమీబియాతో మ్యాచ్లో న్యూజిల్యాండ్ జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్లో ఉన్న ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (18)ను నమీబియా స్టార్ ఆల్రౌండర్ డేవిడ్ వీజే అవుట్ చేశాడు.
NZ vs NAM | టీ20 ప్రపంచకప్లో భాగంగా న్యూజిల్యాండ్, నమీబియా జట్ల మధ్య మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ రెండు జట్లు ఒక అంతర్జాతీయ మ్యాచ్లో తలపడటం ఇదే తొలిసారి.