ఆదిలాబాద్, బోథ్ శాసన సభ నియోజకవర్గాలకు రెండో రోజు శనివారం నామపత్రాలు దాఖలు కాలేదని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం సెలవు అయినందున నామినేషన్లు స్వీకరించబడవని తెలిపారు
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వారం రోజుల పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు.