MP Arvind | బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి నోరు జారారు. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన.. తాజాగా బుడబుక్కల కులాన్ని తక్కువ చేసి మాట్లాడారు. వారి వేషధారణను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. జగిత్యాల, ఇల్లంతకుంటలో ఆయన దిష్టిబొమ్మకు శవయాత్రలు నిర్వహించి, దహనం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న